HomeతెలంగాణGATE -2025 Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండిలా..?

GATE -2025 Results: గేట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండిలా..?

GATE -2025 Results: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE -2025) ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in లో గేట్ 2025 ఫలితాలను చూడవచ్చు. లేదా https://goaps.iitr.ac.in/login ద్వారా అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img