Homeఆంధ్రప్రదేశ్'Ghost' trailer with stunning action scenes స్టన్నింగ్ యాక్షన్ సీన్స్​తో 'Ghost' trailer

‘Ghost’ trailer with stunning action scenes స్టన్నింగ్ యాక్షన్ సీన్స్​తో ‘Ghost’ trailer

కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా దర్శకుడు శ్రీని కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ‘ఘోస్ట్’. ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమాను దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా అవైటెడ్ ట్రైల
ర్​ను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయించారు. తెలుగు వెర్షన్​లో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్​ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకెడ్​గా ఉందని చెప్పాలి. దర్శకుడు శ్రీని శివ రాజ్ కుమార్ పాత్రని బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే ఇందులో చేసాడు. మెయిన్ గా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే యంగ్ వెర్షన్ లో ఉన్న శివ రాజ్ కుమార్ లుక్స్ ని కూడా మేకర్స్ చూపించారు. అలాగే సంగీత దర్శకుడు అర్జున్ జన్య కూడా తన స్కోర్ తో సాలిడ్ వర్క్ ని అందించాడు. ఈ అక్టోబర్ 19న రిలీజ్ అయ్యే ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img