Homeవిచిత్రంGIRAFFE: మీకు తెలుసా?.. జిరాఫీలు కేవలం 15 నిముషాలు మాత్రమే నిద్ర పోతాయి..

GIRAFFE: మీకు తెలుసా?.. జిరాఫీలు కేవలం 15 నిముషాలు మాత్రమే నిద్ర పోతాయి..

GIRAFFE:

ప్రపంచంలో ఎత్తయిన జంతువుల్లో జిరాఫీ ఒకటి. లేత పసుపురంగు శరీర భాగంపై గోధుమ వర్ణంలో పెద్ద పెద్ద మచ్చలను కలిగి ఉండే జిరాఫీ లు గుంపులుగా జీవిస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా లో కనిపిస్తాయి. జిరాఫీ లకు కంఠ స్వరం లేకపోవడం వల్ల పెద్దగా అరవలేవు. మెల్లిగా ఈల వేయగలవు.
వీటి మెడ చాలా పొడవుగా ఉంటుంది. మెడతో కలుపుకుని ఐదు మీటర్లు ఎత్తుపై బడి ఉండటం వల్ల ఎత్తయిన చెట్ల పైభాగాన ఉన్న లేత ఆకుల్ని మక్కువగా అరగిస్తాయి.
నిద్ర తక్కువ
జిరాఫీ లు ఎక్కువ గా మెలుకునే ఉంటాయి. అరుదుగా నిద్ర పోతాయి. ఇవి 15 నిమిషాలకు మించి ఒక్క రోజులో నిద్రపోవు. చాలా శాంతంగా ఉంటాయి. కోపం వస్తే సింహాన్ని కూడా తమ కాళ్ళతో బలంగా తన్ని ఆత్మ రక్షణ చేసుకుంటాయి. గంటకు 60 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తగల జీరాఫిలు ఇండియా లో ఉన్నాయి

Recent

- Advertisment -spot_img