Homeసైన్స్​ & టెక్నాలజీGoogle : అమ్మాయిలు గూగుల్ ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..

Google : అమ్మాయిలు గూగుల్ ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..

Google : అమ్మాయిలు గూగుల్ ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..

Google : స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, యుట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెలల పిల్ల నుంచి పండు ముసలి వారు, స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా అందరు ఉపయోగిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిండి లేకపోయినా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకపోతె బతకలేరు అన్నచందంగా మారింది.

అయితే తాజాగా గూగుల్ తన సెర్చ్ తాజాగా ఓ నివేదికను అందించింది, ఇందులో మహిళలు ఎంత సేపు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు… ఏయే విషయాలను తెసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు వంటి అనేక విషయాలు తెరపైకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..

ఒక నివేదిక ప్రకారం.. భారత దేశంలో దాదాపు 150 మిలియన్లు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది.

అయితే వీరిలో దాదాపు 60 మిలియన్ల మంది మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.

Career : ఉద్యోగాలకు రాజీనామాలు.. కొత్త కెరీర్ వైపు చూపులు

Volcano : స‌ముద్రంలో బ‌ద్ద‌లైన అగ్నిప‌ర్వ‌తం.. ప్ర‌మాదంలో ఆ దేశాలు

వీరిలో 75% మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయస్కులే.

వీరు తమ జీవన విధానాన్ని మెరుగు పరచుకోవడానికి ఎక్కువుగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఏమి వెతుకుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కెరీర్(Career) కు సంబంధించి:

అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ (Career) సంబంధిత సమాచారం ఎక్కువగా వెతుకుతున్నారని నివేదిక ప్రకారం తెలుస్తోంది.

తమ కెరీర్ (Career) ను ఎలా మలచుకోవాలి. ఏ విధమైన కోర్సులు ఎంచుకోవాలి.

తమకు ఎదురైన ఛాలెంజ్ లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.

ఆన్‌లైన్ షాపింగ్ (Online shopping)

గత కొంతకాలంగా అమ్మాయిలు ఆన్‌లైన్ షాపింగ్ (Online shopping) చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

Overheating Laptop : ల్యాప్​టాప్​ వేడెక్కుతుందా.. ఏం చేయాలి..

Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

బట్టల డిజైన్‌లు, కొత్త కలెక్షన్లు, ఆఫర్‌ల వంటి వాటిని సెట్స్ లో ఎక్కువగా వెదుకుతున్నారని తెలిసింది.

అందం కోసం చిట్కాలు (Beauty tips)

నేటి యువత అందంగానే కాదు.. డిఫరెంట్ స్టైల్ లో కనిపించడానికి ఇష్టపడుతున్నారు.

అందుకనే బ్యూటీ టిప్స్, ఫ్యాషన్ ట్రెండ్స్, హోం రెమెడీస్ గురించి ఎక్కువగా వెదుకుతున్నారని అధ్యయనాల ద్వారా తెలిసింది.

మెహందీ డిజైన్ కోసం (Mehndi Designes)

ఎప్పుడు ఏ కాలంలో నైనా అమ్మాయిలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు.

కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మాయిలు గోరింటాకు బదులు మెహందీ డిజైన్స్ ను పెట్టుకుంటున్నారు.

అందుకనే అమ్మాయిలు తరచుగా గూగుల్‌లో హెన్నా లేటెస్ట్ డిజైన్‌లను వెతుకుతున్నారట.

రొమాంటిక్ సంగీతం(Romantic Music)

సంగీతం వినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు.

అయితే అమ్మాయిలు మాత్రం ఆన్ లైన్ లో రొమాంటిక్ పాటలను వినడానికి ఆసక్తిని చూపిస్తారు.

ఈ మేరకు సెర్చ్ చేస్తారట.

అంతేకాదు అమ్మాయిలు ఇంటర్నెట్‌లో రొమాంటిక్ కవిత్వాన్ని కూడా వెతుకుతారని అధ్యయనంలో తెలిసింది.

Fixed Deposit : ఎఫ్‌డీపై వ‌డ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

BSNL Prepaid Plans : హైస్పీడ్ డేటాతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్‌

China : చైనాలో జనాభా సంక్షోభం.. పుట్టుక‌లు త‌క్కువ‌.. ముస‌లోళ్ళు ఎక్కువ‌

Recent

- Advertisment -spot_img