అమ్మాయిలు ఈ మధ్యకాలంలో యావరేజ్ లుక్స్ ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఓ సర్వే లో వెల్లడైంది. సినిమా హీరోలా ఉండటం కంటే సాదా సీదాగా ఉంటూ పక్కింటి అబ్బాయిలా కనిపించే కుర్రోళ్లవైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. సినిమాల్లో చూపించినట్లు ఎక్కువ గడ్డం ఉన్నవారివైపు కూడా చూడటం లేదట. లేలేత గడ్డం ఉండి కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపే క్వాలిటీ ఉన్న అబ్బాయిలనే హస్బెండ్ మెటీరియల్ అనేస్తున్నారట.