Homeతెలంగాణరైతుబంధుకు అనుమతి ఇవ్వండి

రైతుబంధుకు అనుమతి ఇవ్వండి

– ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రైతు బంధు పథకానికి అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ బీఆర్ఎస్​ నేతలు ఎన్నికల నియమావళికి విరుద్ధంటూ వ్యవహరించాంటూ పేర్కొంటూ సోమవారం ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​ మరోసారి ఈసీని ఆశ్రయించింది. రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని.. చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని ఈసీని విజ్ఞప్తి చేసింది.

Recent

- Advertisment -spot_img