Homeహైదరాబాద్latest NewsThangalaan: తంగలాన్ గ్లింప్స్.. వణుకు పుట్టించేలా విక్రమ్ విన్యాసాలు

Thangalaan: తంగలాన్ గ్లింప్స్.. వణుకు పుట్టించేలా విక్రమ్ విన్యాసాలు

చియాన్ విక్రమ్, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడో రిలీజ్‌ అయిన టీజర్‌ అండ్ మేకింగ్ వీడియో తోనే… అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసిన వీరిద్దరూ.. తాజాగా తమ మాస్టర్‌ పీస్‌ మూవీ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఆ గ్లింప్స్ లో విక్రమ్‌ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. బాడీ ట్రాన్ఫార్మేషన్‌లోనూ… వే ఆఫ్ యాకింగ్‌లోనూ.. అచ్చం ట్రైబల్‌లాగే… వైల్డ్‌గా కనిపించి.. తన యాక్టింగ్‌లోని మరో కోణాన్ని చూపించాడు. తన అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో.. ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాడు.

Recent

- Advertisment -spot_img