Homeతెలంగాణగోల్కొండ బోనాల జాతర డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

గోల్కొండ బోనాల జాతర డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

భాగ్యనగరంలో బోనాల పండుగను నగర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆషాడ మాసంలో గోల్కొండ బోనాలు నగరమంతటా వైభవంగా జరుగుతాయి. అయితే ఈ సారి హైదరాబాద్‌లో ఆషాడ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జాతర ఉత్సవ కమిటీ తెలిపింది. దీంతో పాటుగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయని.. జులై 28న బోనాలు సమర్పించాలని పేర్కొంది. అలాగే జులై 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img