HomeతెలంగాణGold Price : తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price : తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today), వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Rate Today) తగ్గింది. పసిడి దారిలోనే వెండి ధర సైతం తగ్గి రూ.65 వేలపైన కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • హైదరాబాద్​లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.
  • విజయవాడలో (Gold Price in Vijayawada) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర 100 రూపాయల వరకు తగ్గి రూ.48,520‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.725 మేర తగ్గి రూ.65,440 పలుకుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1788.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.39 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ (Petrol Price in Hyderabad) ధర రూ.105.27, డీజిల్ ధర లీటరుకు రూ.96.7గా ఉంది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23, లీటర్ డీజిల్ ధర రూ.97.2కు చేరింది.

గుంటూరులో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Guntur) రూ.107.5, డీజిల్​ లీటర్​ రూ.98.43 వద్ద కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img