Gold Price: ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ.. మరలా తగ్గుతోంది. అయితే బంగారం ధరలు మరో సారి భారీ షాక్ ఇచ్చాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.87,400 వేలు ఉండగా.. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.80 వేలుగా నమోదైంది. వెండి ధర ఐదు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండి రూ. 97,302 వద్ద కొనసాగుతోంది.
ALSO READ : Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ మార్గాల్లో పలు రైళ్లు రద్దు..!