Homeహైదరాబాద్latest NewsGold Price Today: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు భారీ షాక్..!

Gold Price Today: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు భారీ షాక్..!

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. నేడు 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరగగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.800 పెరిగింది. హైదరాబాద్‌లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000లుగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది. కిలో వెండిపై ఏకంగా 2 వేలు పెరిగింది. దాంతో కిలో వెండి రూ.86,500కి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img