Homeహైదరాబాద్latest Newsభారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే!

భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే!

బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దీంతో పసిడి ప్రేమికులు ఆనందంతో గెంతుతున్నారు. 80 వేలకు చేరిన బంగారం ధర ఇప్పుడు మెల్లగా దిగివస్తోంది. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడానికి అమెరికా మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణం. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,890కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,400 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే ధర వర్తిస్తుంది.

Recent

- Advertisment -spot_img