భారతదేశంలో మహిళలు బంగారానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గాయి. దీంతో సంక్రాంతి పండుగ అయిపోయే వరకు ఈ ధరలు అలాగే ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి.
నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గింది. దీంతో రూ.57, 700గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 120 పెరగింది. దీంతో రూ. 62,950గా విక్రయిస్తున్నారు. అలాగే వెండి ధరలు రూ. 77,500గా ఉంది.