Homeహైదరాబాద్latest Newsమళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవాళ కూడా పైకి ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.170 పెరిగి రూ.83,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.76,100గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ రేట్ రూ.1,06,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో ఇవే ధరలున్నాయి.

Recent

- Advertisment -spot_img