Homeహైదరాబాద్latest NewsGold prices : సరికొత్త రికార్డు.. ఇక గోల్డ్ కొనాలంటే కష్టమే.. రూ.లక్షకు చేరిన బంగారం...

Gold prices : సరికొత్త రికార్డు.. ఇక గోల్డ్ కొనాలంటే కష్టమే.. రూ.లక్షకు చేరిన బంగారం ధర

Gold prices : బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరుకుంది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా – చైనా సుంకాల యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరిగాయి.దీని కారణంగా సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,405 కు చేరుకుంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 24 క్యారెట్ల బంగారం రూ.1,00,016 కు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపే రూ.లక్ష దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 98,350 గా ఉంది.

Recent

- Advertisment -spot_img