Gold Rate: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 పెరిగి.. రూ. 72,250 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 పెరగడంతో.. రూ. 78,820 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో అమల్లో ఉంటాయి.
ALSO READ
BSNL యూజర్లకు శుభవార్త.. ఇకపై ఉచితంగానే..!!
జియో బెస్ట్ రీఛార్జి ప్లాన్..అతి తక్కువ ధరకే..!!