Gold Rate: బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా పెరిగాయి. న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి పసిడి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
Gold Rate: ధరలు ఇలా..
హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు పెరిగి రూ.72,600.
ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380కు పెరిగి రూ.79,200గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ.1,00,000గా ఉంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.
ALSO READ
Rythu Bharosa: రైతు భరోసా అమలు పై ప్రజల సందేహాలు.. ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?