Homeఫ్లాష్ ఫ్లాష్Gold rate: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీ తగ్గిన బంగారం ధరలు

Gold rate: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీ తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు శుభవార్త. రాకెట్ స్పీడుతో పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.220 తగ్గి రూ.72,330గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.66,300 గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కేజీ వెండి రూ.91,000తో స్థిరంగా ఉంది.

Recent

- Advertisment -spot_img