Homeహైదరాబాద్latest NewsGold rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీ పెరిగిన బంగారం ధరలు

Gold rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీ పెరిగిన బంగారం ధరలు

వరుసగా రెండోరోజు పసిడి ధరలు పెరిగాయి. నిన్న 22క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దేశీయంగా మంగళవారం 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా.. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.83,500గా నమోదైంది.

Recent

- Advertisment -spot_img