Today Gold Rates
దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,600 ఉండగా, ఆదివారం నాటికి రూ.247 తగ్గి రూ.73,353కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.90,789 ఉండగా, ఆదివారం కూడా రూ.90,789గానే ఉంది.