పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం ధరల్లో పలు మార్పులు చోటుచేసుకోవడం విశేషం. బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.68,350కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గి రూ.74,570కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,750 తగ్గి రూ.91,500కి చేరుకుంది.