Homeహైదరాబాద్latest NewsGold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్..!

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్..!

బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ మాత్రం ఉపశమనం కల్పించాయి. దేశీయంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 67,600 ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల ధర 73,750 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర రూ.95,609గా ఉంది.

Recent

- Advertisment -spot_img