గత మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నేడు తగ్గాయి. గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,760 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,200 తగ్గి రూ.1,01,000కు చేరింది.