Gold Rates : మహిళలు త్వరపరండీ ఈరోజు బంగారం ధరలు (Gold Rates) భారీగా తగ్గాయి. అకస్మాత్తుగా 90 వేల రూపాయల దిగువకు చేరుకుంది. దీనితో, బంగారం ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు బంగారం ధర రూ. 90,000 దిగువకు చేరుకుంది. హైదరాబాద్ మరియు విజయవాడలలో బంగారం ధర రూ.89,780 ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,300కు చేరింది. ఇక10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.67,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర దేశీయంగా రూ.1,01,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది.