హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.66,100కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 తగ్గడంతో రూ.72,110గా ఉంది. వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కి చేరుకుంది.