Homeహైదరాబాద్latest Newsమహిళలకు గోల్డెన్ ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిన్న తో పోలిస్తే.. ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 71,500 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 తగ్గడంతో.. రూ. 78,000 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img