Homeహైదరాబాద్latest News‘గోల్డ్‌ ఫింగర్‌’ బుల్లి కారు.. ధర తక్కువే.. ఎంతో తెలుసా..?

‘గోల్డ్‌ ఫింగర్‌’ బుల్లి కారు.. ధర తక్కువే.. ఎంతో తెలుసా..?

అగోరా మోడల్స్ అరుదైన బాండ్ సేకరణలలో ఒకటైన సూపర్‌ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 1964 నాటి మూడో జేమ్స్‌బాండ్‌ చిత్రం గోల్డ్‌ ఫింగర్‌లో ఈ కారు కనిపించింది. 24క్యారెట్‌ బంగారం పూత కలిగిన మ్యూజియం క్వాలిటీతో బ్రిటన్‌కు చెందిన అగోరా మోడల్స్‌ కంపెనీ ఇలాంటి కేవలం ఏడు కార్లు మాత్రమే తయారు చేసింది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు ధర సుమారు రూ.27 లక్షలు.

spot_img

Recent

- Advertisment -spot_img