Homeహైదరాబాద్latest Newsగోలి బాల కిషన్ కుటుంబానికి LOC అందజేత

గోలి బాల కిషన్ కుటుంబానికి LOC అందజేత

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శంకర్రావు పేట గ్రామానికి చెందిన గోలి బాల కిషన్ కి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స నిమిత్తం 1 లక్షల 65 వేల రూపాయల LOC ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున కిషన్ కుటుంబానికి అందజేశారు.

Recent

- Advertisment -spot_img