Homeహైదరాబాద్latest Newsగోల్కొండ బోనాలు.. హైదరాబాద్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపులు..!

గోల్కొండ బోనాలు.. హైదరాబాద్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపులు..!

జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఈనెల 14, 18, 21, 25, 28, ఆగస్టు-1, 4 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.

Recent

- Advertisment -spot_img