Homeజిల్లా వార్తలురక్తదానం చేసిన గొల్లపల్లి బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్

రక్తదానం చేసిన గొల్లపల్లి బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్

ఇదే నిజం,గొల్లపల్లి : అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బిఆర్ఎస్ గొల్లపల్లి మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్.అబ్బాపూర్ గ్రామానికి చెందిన చెవుల పోసవ్వ కి జగిత్యాల ఆసుపత్రిలో బ్లడ్ అవసరం ఉండగా చెవుల రవీందర్ రక్తదానం చేయడం జరిగింది.

Recent

- Advertisment -spot_img