Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం చిల్వకోడూర్ లో ఇంటింటికి వెళ్లిన అధ్యాపకులు

గొల్లపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం చిల్వకోడూర్ లో ఇంటింటికి వెళ్లిన అధ్యాపకులు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం టెన్త్ పాస్ అయిన చిల్వకోడూర్ గ్రామ విద్యార్థులను కళాశాల అధ్యాపకులు సందర్శించి కళాశాలలో చేరాలని కోరారు.అంతేగాక స్కాలర్షిప్ సౌకర్యం,ఉచిత పాఠ్యపుస్తకాలు,పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలు కళాశాలలో ఉన్నాయని విద్యార్థులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాంప్రసాద్,సంతోష్ కుమార్,శ్రీనివాస్,నాగలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img