Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా వారికి రూ.15 లక్షలు

శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా వారికి రూ.15 లక్షలు

జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు. లోన్ పొందడానికి అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ లలో ఈ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా సంబంధిత పౌరులకు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ..రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు.

Recent

- Advertisment -spot_img