Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. వారికీ కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్?

గుడ్ న్యూస్.. వారికీ కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్?

ముగ్గురు సంతానం ఉన్న వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్‌లుగా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. కాగా ఏపీ ప్రభుత్వం ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీ చేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img