Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. రైతుల కోసం ధరణి కొత్త యాప్..!

శుభవార్త.. రైతుల కోసం ధరణి కొత్త యాప్..!

రైతుల కోసం ధరణి కొత్త యాప్, కొత్త చట్టం తెస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా HYDలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధరణి పోర్టల్‌ నిర్వహణను ఈ నెల ఒకటో తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి మార్చాం. 2020 ఆర్‌వోఆర్‌ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్‌ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తాం’ అన్నారు.

Recent

- Advertisment -spot_img