Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. తెలంగాణలో కూలీ రైతులకు ఆర్థికసాయం.. కీలక అప్డేట్

శుభవార్త.. తెలంగాణలో కూలీ రైతులకు ఆర్థికసాయం.. కీలక అప్డేట్

తెలంగాణలో రైతు కూలీల లెక్కలు తీసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది. జాబ్ కార్డు ఉన్న వారిలో వ్యవసాయం భూమి లేని కూలీలు ఎంత మంది ఉన్నారోనని ఆరా తీస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఏడాదికి రూ.10వేల చొప్పున రైతు భరోసా మాదిరిగానే వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం అందించనుంది.

Recent

- Advertisment -spot_img