Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: భారీ డిస్కౌంట్‌లతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్స్

GOOD NEWS: భారీ డిస్కౌంట్‌లతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలు ప్రకటించాయి. ఈ- కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పరిశీలిస్తే, వినియోగదారుల కోసం మే 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమై మే 9 వరకు ఉంటుంది. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ కోసం పలు బ్యాంక్‌ల ఈ కార్డ్‌ల ద్వారా చెల్లింపు చేస్తే, 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

Recent

- Advertisment -spot_img