ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.279తో వస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు. దీంతో మొత్తంగా 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. 45 రోజుల్లో 600 ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.