Homeహైదరాబాద్latest Newsఅల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'పుష్ప-2' అడ్వాన్స్ బుకింగ్స్ అప్పటినుంచే..?

అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘పుష్ప-2’ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పటినుంచే..?

‘పుష్ప-2’ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 30 లేదా డిసెంబర్ 1న బుకింగ్స్ ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీ సేల్ ఇప్పటికే యూఎస్ లో మొదలైంది. ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img