Homeహైదరాబాద్latest NewsBSNL యూజర్లకు శుభవార్త.. రీఛార్జ్ ప్లాన్ల పై అదిరిపోయే అప్డేట్..!

BSNL యూజర్లకు శుభవార్త.. రీఛార్జ్ ప్లాన్ల పై అదిరిపోయే అప్డేట్..!

ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ ల పెంపు ఇప్పట్లో ఉండదని ఆ సంస్థ సీఎండీ రాబర్ట్ రవి అన్నారు. టారిఫ్ ల పెంపుపై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. సమీప భవిష్యత్తులో వీటి పెంపు ఉండదని సీఎండీ స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని పొందడమే లక్ష్యమని పేర్కోన్నారు. కాగా, ఇటీవల ప్రైవేటు నెట్వర్క్ సంస్థలు భారీగా టారిఫ్ ను పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img