Homeహైదరాబాద్latest Newsక్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ టిక్కెట్ కేవలం 15 రూపాయలే.. ఎందుకంటే..?

క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ టిక్కెట్ కేవలం 15 రూపాయలే.. ఎందుకంటే..?

స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు పాక్ అభిమానులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన పీఎస్‌ఎల్‌కు పెద్దగా అభిమానులు హాజరు కాలేదు. దీంతో త్వరలో జరగనున్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ టిక్కెట్ రేట్లను పీసీబీ భారీగా తగ్గించింది. ఆగస్టు 30 నుంచి కరాచీలో జరగనున్న రెండో టెస్టుకు కనీస టిక్కెట్ ధర రూ.15గా నిర్ణయించారు. ఇంత తక్కువ ధరకు అమ్మడం పదేళ్లలో ఇదే తొలిసారి.

Recent

- Advertisment -spot_img