Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి వరకు వైన్ షాపులు..!

మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి వరకు వైన్ షాపులు..!

నేడు అర్థరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే ముందబాబులకు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉండనున్నాయి. మద్యం తాగిన వారు ఇంటికి వెళ్లాలనుకుంటే క్యాబ్, ఆటో బుక్ చేసుకుని వెళ్లొచ్చు.

Recent

- Advertisment -spot_img