Homeహైదరాబాద్latest Newsఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?

వచ్చే పండుగ సీజన్‌లో ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై ఉద్యోగుల జీతాలతోపాటు పెన్షనర్ల మొత్తం కూడా పెరగనుంది. అయితే మరికొన్ని రోజుల్లో 7వ వేతన సంఘం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ల పెంపును ప్రకటించనుండటమే అందుకు కారణమని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

Recent

- Advertisment -spot_img