Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు శుభవార్త ..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యోగులకు శుభవార్త ..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది, దీపావళి కానుకగా 3 శాతం డీఏ. పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరింది. గతేడాది కూడా పండుగ సీజన్‌లోనే కేంద్రం డీఏను 4 శాతం పెంచింది. అదేవిధంగా, రబీ సీజన్ 2025-26 కోసం కేంద్ర ప్రభుత్వం MSPని క్వింటాల్‌కు రూ.150కి పెంచింది.కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img