Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు శుభవార్త.. UPI ద్వారా పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఎప్పటినుంచంటే..?

ఉద్యోగులకు శుభవార్త.. UPI ద్వారా పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఎప్పటినుంచంటే..?

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ డబ్బును విత్‌డ్రా ప్రక్రియలో భారీగా మార్పులు తీసుకొస్తుంది. అయితే ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త తెలిపింది. ఉద్యోగులు, కార్మికులు తమ PFని ఉపసంహరించుకోవడాన్ని సులభతరం చేస్తోంది. ఇక నుంచి UPI, paytm ద్వారా రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పింది. అదేవిధంగా కోరుకున్న అకౌంట్‌కు నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. జూన్, 2025 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img