Homeహైదరాబాద్latest Newsఉద్యోగులకు గుడ్ న్యూస్… ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు

ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు

తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీలను వేతనంతో కూడిన సెలవులుగా ప్రకటించింది. అయితే తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ రెండు రోజులను వారికీ వేతనాలతో కూడిన సెలవులుగా ప్రకటించారు. ఈమేరకు తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img