Homeహైదరాబాద్latest NewsEPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక మరింత సులువు..!

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక మరింత సులువు..!

EPFO ఖాతాదారులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎం నుంచి విత్అ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.

Recent

- Advertisment -spot_img