Homeహైదరాబాద్latest NewsEPFO పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త..!

EPFO పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త..!

EPFO పింఛన్దారులకు శుభవార్త. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్ నుంచైనా పింఛన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. CPPS ద్వారా 68 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈపీఎఫ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు ఉన్న కారణంగా పెన్షనర్లు ఆ బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ నెల 1 నుంచి వచ్చిన కొత్త విధానంతో ఆ భారం వారికి తప్పనుంది.

ALSO READ

Ration Shops: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

అలా జరిగితే.. మల్లారెడ్డి కాలేజీ సీజ్..?

Recent

- Advertisment -spot_img