Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు..!

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు..!

తెలంగాణలో రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. రుణ మాఫీకి ఏ తేదీని కటాఫ్ గా తీసుకోవాలి? అర్హుల గుర్తింపునకు విధివిధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img