Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. సంక్రాంతి నుంచి 'రైతు భరోసా' అమలు..!

రైతులకు శుభవార్త.. సంక్రాంతి నుంచి ‘రైతు భరోసా’ అమలు..!

తెలంగాణలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్ నని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనపై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కార్ పై వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img