Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. ఆ పంటలకు బీమా పథకం..!

రైతులకు శుభవార్త.. ఆ పంటలకు బీమా పథకం..!

టమాటా రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ ఉద్యాన పంటల సాగులో టమాటా పంటను బీమా పథకంలో చేర్చింది. ఎకరా టమాటా పంటకు గరిష్టంగా రూ.32 వేల బీమా పరిహారం చెల్లిస్తారు. ఎకరా పంటకు 10 శాతం రూ.3,200 బీమా ప్రీమియం కంపెనీకి చెల్లించాలి. దీంట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.800 చొప్పున మొత్తం రూ.1,600.. అలాగే రైతు వాటాగా రూ.1,600 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img